Ancient Old Indian History In Telugu 2022

                     Ancient Old Indian History In Telugu 2022 

 ప్రాచీన భారత దేశ చరిత్ర 

ప్రాచీన యుగం : ఆదిమ చరిత్ర -750 AD

1. చారిత్రక పూర్వ యుగం సంస్కృతులు 

ప్రారాబం నుండి 2500 bc వరకు

2. సింధు నాగరికత 2500BC - 1500 BC 

3. ఆర్యుల నాగరికత 1500BC - 600బBC

4. మౌర్యుల నాగరికత 600-300 BC 

5. మౌర్యుల యుగం 300 -200 BC

6. మౌర్యుల తదనంతర యుగం 200BC-300AD 

7. గుప్తుల యుగం 300AD -550AD

8. గుప్తుల తదనంతర యుగం 550AD - 750AD



1. చారిత్రక పూర్వ యుగం సంస్కృతులు 

సంస్కృతి -జీవన విధానం 

నాగరికత - సంస్కృతి ఆర్ధికంగా సాంకేతికంగా అభియృధి చెందడం 

* నగర జీవనం 

* లిపి 

* సాంకేతికత 

* ఆర్ధిక ప్రగతి 

అద్భుత సాంకేతికత కలిగిన మొదటి ప్రజలు *సింధు ప్రజలు *

లిపి ఆధారంగా ప్రాచీన కలాని రెండు గా విభజించడమ్ 

1.pre-historical

2.historical period

చారిత్రక పూర్వ యుగం: లిపి సాహిత్యం లేని కాలం

చారిత్రక యుగం: చరిత్ర కలిగిన కాలం లిపి సాహిత్యం ఉన్న కాలం 

Download Indian History In Telugu PDF

చారిత్రక పూర్వయుగం 

13,00,000BC క్రింధాట మొదట భారత్ లో భోర్ గృహలో మనిషి మానిసి నివసించిన ఆధారాలు కలవు.

మనిషి సుమారు 12,00,000 స వారాలు పాటు శిలాయుగం లోనే జీవించాడు వ్యవసాయం పశుపోషణ చేపట్టాడు.

శిలాయుగం రకాలు 

1. ప్రాచీన శిలాయుగం

2. మద్య శిలాయుగం 

3. నవీన శిలాయుగం 

4. రాగి శిలాయుగం 

5. కాంస్య యుగం 

6. ఇనుప యుగం 

1.ప్రాచీన శిలా యుగం :- 

ప్రారాబం నుండి 10.000BC వరకు ధిని కాలం.

ఈ యుగానికి చెందిన ప్రాంతాలు కాశ్మీర్ నుండి కన్య కుమారి వరకు ఈ యుగానికి సంబాదించి వస్తువులు లబించాయి.

ఈ ప్రాంతాలని రాబర్ట్ బ్రూస్ పుతే మద్రాస్ లో కనుకొన్నారు 

ఎక్కువగా దొరికిన ప్రాంతాలు :

1. సోన్ లోయ (పాకిస్తాన్) 

2. బేలన్ లోయ (ఉత్తర ప్రదేశ్)

3.నర్మధ లోయ ( మధ్య ప్రదేశ్) 

4.ఆంధ్ర ప్రదేశ్ లోని అన్నీ జిల్లా లు .

వీరు వాడిన పని ముట్లు :-

1. hand axes 

2. flakes

3. cleavers

4. stone blades

5. choppers

జీవన విధానం :-

20 మంధితో జట్టు వవ్యస్త ఉండేధి 

సంచార జీవనం 

ఆహార కొరత ఆధికం 

మంచు యుగం లో జీవించారు

2.మధ్య శిలా యుగం (microlithic Age)

కాలం 10.000 BC నుండి 5.000 BC 

రెండు ప్రధాన పరిమానాలు :

మంచుయుగం అంచమై హోలోసీన్ యుగం ప్రరాభమ్ 

హోమోసియన్ మానవుని ఆవిర్భావం 

పూర్వపు జాతులు : అనేక రకాల జాతులు కలవు 

పశు పోషణ ప్రరాభమ్ అయింది మధ్య శిలా యుగం లో 

ఆ ప్రాంతాలు : బాగోర్ రాజస్తాన్ 

* ఆడం ఘర్ మధ్యప్రదేశ్ 

ఇళ్ల నిర్మాణం కృతిమ గృహాలు జరిగింధి 

మొదటి ప్రాంతం : సరైన హర్ రాయ్ ఉత్తర ప్రదేశ్ 

కుండ ల తయారీ నేర్చుడు 

దొరికిన ప్రాంతం : చొపని మందో ఉత్తరప్రదేశ్ 5.000BC 

ఇక్కడ ప్రపంచం లోనో మొట్ట మొదటి సారి కుండల తయారీ జరిగింధి .

పనిముట్లు రాయిని ఈటెలుగా చేసి వాడేవారు 

గోడలపై గుహాలలో చిత్రాలను వేసేవారు 

ఈవి దొరికిన ప్రాంతం : బిమ్బెట్కా గుహలు మధ్య ప్రదేశ్ 

స్త్రీలు నాట్యం చేస్తూ కనపడేవారు 

*బిబెట్కా ని UNESCO ప్రపంచ వరసత్వంగా ప్రకటించింది 

Indian History PDF Material Download 

3. నవీన శిలా  యుగం (Neolithic)

5000BC కలామ్ తర్వాత నవీన శిలా యుగం ప్రారంభం అయిన్ధి 

ముక్య అభివృద్ధి : వ్యవసాయం నేర్చుకునాడు 

మనిషి పరిశీలనా ప్రయోగం అనేవి ఈ యుగం లో ప్రారాబాయింది 

చెట్లు మొక్క లను పరిశీలించి వితనళ్ను సేకరించే వారు 

మూక్యా ప్రాంతాలు : పాకిస్తాన్ 

మెహర్ఘర్ 

*ఇక్కడ గోధమ బార్లీ పండించారు .

* ప్రపంచం లో మొట్టమొద్ధతి సారి ఇక్కడే *ప్రత్తి *ని పండించారు 

* కుమ్మరి చక్రాణి మొట్టమొదటి సారి ఇక్కడే ఉపయోగించారు 

కొల్ధివ ఉత్తర్ప్రదేశ్ 

*ఇక్కడ బియ్యపు గింజలు లబించాయి 

* ప్రపంచం లోనే మొట్ట మొదటి సారి 5000BC వీరు *వరి*ని పండించారు 

వస్తువు అవశేషళ్ను లేయించుటకు కార్బన్ డేటింగ్ (C14)

అమెరికా కు చెందిన లిబ్బి కనుగొనదు 

C14 అర్ధ జీవిత కలామ్ -5568 years

Indian History For SI Constable Mains Exam 2022

* ఇళ్లను భూమ్మీ లోపల గుంతలు చేసి వాటిలో నివసించేవారు వీటిని pit ద్వేలింగ్స్ అంటారు 

కర్నాటక లో 

* సంగంననకల్లు 

* బ్రహ్మ గిరి 

* టెక్కలి కూట 

* పిక్లి హాల్ 

* మస్కీ 

* తమిళనాడు పియంపల్లి 

4. తామ్ర శిలా యుగం (chalcolithic)

3000BC నుండి రాగి వాడకం కలదు 

ఇక్కడ వ్యవసాయన్ లో పని ముట్లని వాడేవారు 

ఆ ప్రాంతాలు :

-ఆహార్ 

- గులింధ్ 

-బలాధాల్ 

మధ్యప్రదేశ్ లో :

-కయాత

-నవదతోలి 

-ఎరన్ 

మహారాస్త్ర లో :

- జోర్వే 

-చంతోలి 

-ఇనమ్ గావ్ 

-నేవసా  

Indian History For TSPSC Group 1 Group 2 Group 3 Group 4 Exams In Telugu


Post a Comment

0 Comments