Indus Civilization History In Telugu
సింధు నాగరికత 2500BC - 1500BC History Of Indus Civilization
ఈ కాలం లోనే భారత నాగరికత ప్రారాబం అయింధి
ప్రప్రచమ్ లోనే అత్యంత ప్రాచీన నాగరికత
ధినికి సమకాలింధి : * మెసపాతోమియా(సుమేరేయ) నాగరికత -ఇరాక్
* టైగ్రిక్స్ యుప్రతికే నాధుల మధ్య
* ఈజిప్ట్ నాగరికత - నైలు నధి పరివాహిక ప్రాంతం -ఆఫ్రికా
* చైనా నాగరికత -హోమ్యాంగో నధి ప్రాంతం
సింధు ప్రజలు సుమేరేయ ప్రజలతో వ్యాపార సంబందలను కొనసాగించారు
పురాతత్వేతలు మొట్టమొద్ధత లబ్యమ్ అయ్యే ప్రాంతం పేరు మీధిగానే నాగరికత ను పిలుస్తారు
వీరు మొట్టమొదట హరప్పా నగరం ని కనుకొనరు
సింధు నాగరికతలో హరప్పా మొహంజదారో కలిబంగాన్ ఇతర నగరాలు కలవు
ఈ కలామ్ లో కాంస్యం ను మొట్ట మొదటి సారిగా ఉపయోగించారు
సింధు ప్రజలు *చిత్రా లిపి ని ఉపయోగించేవారు
కుడి నుండి ఎడమకు , ఎడమ నుండి కుడి రాసేవారు
Indus Civilization History In Telugu PDF download
సింధు నాగరికత విస్తరించిన ప్రాంతాలు :- Indus Civilization Occupied Areas
-ఉత్తరాన మండా జమ్ము కాశ్మీర్
-దక్షిణాన డెమాబాద్ మహారాస్త్ర
-తూర్పు నా ఆలంగీర్ పూర్ ఉత్తర్ప్రదేశ్
-పచ్చిమాన సత్కజేందరో పాకిస్తాన్
*సింధు నాగరికత మొత్తం విస్తీర్ణం : 13,00,000 చ ,కి ,మీ
ఈ కలామ్ లోని జాతులు :-
1. మంగోలైడులు
2. ప్రోటో ఆస్ట్రోలైదులు
3. అల్పి నైడలు
4. మేడిటేరియన్ లు ఎక్కువగా కలవారు వీరినే ద్రావిడులు పిలుస్తారు
సింధు నాగరికత ముక్య నగరాలు :- Indus Civilization Main Cities
1.హరప్పా
2. మొహెంజదరో
3. చంహదరో
4. కాలీ బంగాన్
5. లోధాల్
6. ధోలవీర
పురావస్తు తవకలలో మొత్తం 1400 ప్రాంతాలు బయట పడ్డాయి
పాకిస్తాన్ లో - 425
భారత్ లో - 975
*సింధి బాషలో మొహెంజదారో అంటే *మృతుల దిబ్బ అని అర్ధం
* గుజరాతీ భాషలో లోధాల్ అంటే * మృతుల దిబ్బ అని అర్ధం
* కోట లేని అక్కైక నగరం చంహోదరో
రోడ్ల నిర్మాణం అద్బుతంగా ఉంటుంది
నగరాలని గ్రిడ్ పడతిలో నిర్మించారు
*భారత్ లో గ్రిడ్ పద్ధతి లో నిర్మించినా నగరం *చండీఘర్ *
*భూ గర్భ మురికి కలువాలను నిర్మిచారు
ఒక్క బనావళి లో తప్ప
సమాజం ని వర్గాలుగా విబాజించడం
* ఇక్కడ కుల వ్యవస్తా ఉండధు
* ఆర్ధిక అంశాల పై విబాజన జరిగింధి
* బ్రిటిష్ వారి కలామ్ లో 1861 లో పురావస్తు శాక ఏర్పడింధి
TSLPRB SI Constable Study Material 2022
* దీనికి మొదటి డైరెక్టర్ అలెక్సాండర్ కన్నీగ్ హోం - భారత దేశ పురావస్తు శాక పితా మహుడు The Father Of Indian Archeology department (Alexander Kenning home)
వీరి అర్షిక వ్యవస్తా :
వీరి ఆర్ధిక వ్యవస్తా పూర్తిగా వ్యవసాయం మిధ అదరపడి ఉంటుంధి
-రబీ లో బార్లీ గోధుమ
-ఖరీఫ్ లో ప్రతి ఆవాలు
* వరి లోధాల్ నగరం లో (బియ్యపు గింజ లబ్యమైంధి)
ఎడ్ల బండి ద్వారా జాతీయ అతర్జాతీయ వ్యాపారం వాణిజ్యం జరిగింధి
* అంతర్జాతీయ వ్యాపారం లోధాల్ రేవుపట్నం ద్వారా జరిగేధి
Sindhu Nagarikatha history In Telugu PDF Download
*వీరు మాతృ దేవతని పూజించేవాలు
* పశుపతి మహాదేవ అనే పురుష దేవుడిని కూడా పూజించేవాలు , మొహెంజదారో ముద్రాపై పశుపతి చిత్రాలు కంపించాయి
*తర్వాతతర్వాత పశుపాతి శివుడిగా పూజింపపడుతునాడు లింగ యోని పూజలు జరిగాయి.
* ఎదులు చెట్లని పాములని పూజించేవారు
* మొహెంజదారో చంహదరో నగరాలు వరదల తాకిడికి అంతమైనాటు ఆదరాలు కలవు
* మొహెంజదారో సుమారు 400-500 సార్లు వరదలకు గురి అయినటు తెలుసుస్తుంది.
*భూకంపాలు నదులు ఎండిపోవడం కొన్ని కరణలుగా అబిప్రాయపడుతునారు
Tspsc Group 1,2,3,4, Study Material Download 2022
TS SI & Constable Study Material Telugu 2022
0 Comments