After Kakatiya Dynasty History In Telugu కాకతీయానంతరం యుగము (క్రీ .శ 1303 – 1500 )

 కాకతీయానంతరం యుగము  (క్రీ .శ 1303 – 1500 )

ఆంధ్రదేశం – ముస్లిం పాలన :

ముస్లిం పాలనలో ఆంధ్రదేశం , ద్రవిడదేశం ఎదుర్కొన్నా దుస్థితిని సమకాలికమైన్ ప్రోలయ నాయకుని విలాసతామ్రశాసనం ,గంగాదేవి రచించిన “ మధురావిజయం “ విపులంగా వర్ణించాయి .

 ఈ దండయాత్రల నుండి ఆంధ్రదేశాన్ని రక్షించాలని ముసునూరి వంశానికి చెందిన ప్రోలయనాయకుని నేతృత్వతంలో 75 మంది రాజులు ఏకమయ్యారు .

 దీని గూర్చి రెడ్డి రాణి అనతల్లి తన “కాలువచేరుశాసనంలో “ పేర్కొనది.

 కేవలం మూడు సంవత్సరంలో అనగా క్రీ .శ 1326 నాటికి తీరాంధ్రము ముస్లింల పాలన నుండి విముక్తి పొందింది .



  తరువాత ఈ పోరాటాన్ని తెలంగాణలో కొనసాగించింది  - కాపయనాయుడు .

  క్రీ .శ 1326 లో కాపయనాయుడు ఓరుగల్లు కోటను ఆక్రమించాడు .

 దీనితో  “ఆంధ్రదేశాధీశ్వర “ ఆంధ్రసురత్రాన “ బిరుదుల తో తెలుగు దేశానికి అధిపతి అయ్యాడు .

TSPSC Groups Material Free Download 

 తెలుగుదేశానికి తిరిగి ఓరుగల్లు రాజధాని అయింది .

 కాకతీయుల అనంతరం ఈ క్రింది మూడు రాజ వంశాలు ఆంధ్రదేశంలో పాలన చేశాయి .

1.ముసునూరి వంశం

2.వెలమానాయకులు

3. రెడ్డి రాజులు .

Kakatiya Dynasty History In Telugu Free Download

Post a Comment

0 Comments