Ikshakulu History In Telugu ఇక్షాయకులు చరిత్ర

                                                          ఇక్షాయకులు

                           Ikshakulu History In Telugu

  ఇక్షాయకులు నాగార్జునకొండ దగరగల “విజయపురి రాజధానిగా చేసుకొని పాలించాడు.

  ఇక్షాయకులు జన్మస్తలానికి సంబందించి ఈ క్రింధి సిద్ధాంతాలు ఉన్నాయి.

1.ఉత్తర భారతదేశం – రాప్సన్, బాలార్.

2.కన్నడ – ఓగెల్

3.తమిళ సిద్ధాంతం -కె.గోపాలాచారి

4.కాల్డ్ వెల్

పురాణాలు ఇక్షావాకులని ఆంధ్రుల బ్రూత్యులని పేర్కొన్నారు.

  వీరి పురుష దత్తుని యొక్క అల్లూరి శాసనం ప్రకారం ఇక్షాయకులు శాతవాహనుల సామంతులు.

  ఇక్ష్వాకు అనే పేరు ఇక్ష్వా అను పదం నుంచి వచ్చింది.

  పురాణాల ప్రకారం ఇక్ష్వాకులలో ఏడుగురు పాలకులు ఉన్నారు.

  కానీ శాసనాల ప్రకారం నలుగురు పాలకులుఉన్నారు.
TSPSC Groups Material Free PDF Download

శ్రీ శాంతమూలుడు:

  ఇతను శాతవాహనుల చివరి పాలకుడు అయిన మూడో పులో మావిను పారద్రోలి ఇక్ష్వాకు రాజ్యాన్నిస్టాపించి విజయపురి నుంచి పాలించాడు.

  ఇతను గొప్ప యుద్ధ వీరుడు.

  ఇతని సరిహద్దులు వాయువ్యంలో –అబిరుచులు ,నైరుతిలో –బనవాసి ,తూర్పులో – బంగాలక్కాతమ్ .

  ఇతను వైదిక మతాబిమని .

  కార్తికేయుని బక్తుడు.

  రాజసూయ ,అశ్వమేధ, వాజపేయ యాగాలను నిర్వహించాడు.

  అగ్నిస్తోమ ,అగ్నిహోత్రాధి అనే వైదిక తువులను నిర్వహించాడు.

  ఇతను అనేక శాసనాలు వేయించాడు. ఉదా:రెంటాల దాచేపల్లి ,కేశనపల్లి శాసనాలు.

Telangana History PDF Material Free Download

  ఈ శాసనాలలో ఇతని కుటుంబీకులను గురించి పేర్కొనబడింది. బార్య   -   మదలిశ్రీ          కుమారుడు    -   వీరపురుష దత్తుడు .

          కూతురు     -  అటవీ శాంతశ్రీ.

          సోదరీమనులు – శాంతశ్రీ, పద్ధమశ్రీ .

  శాంతములుడు  వ్యవసాయ అబివృద్ధి కొరకు కొన్నికోట్ట్ల బంగారు నాణేలను, లక్షలకొలది గోవులను, నాగళ్లను మరియు బూమిని దానంగా ఇచ్చాడు.

  అందువలనే ఇతనిని ‘శత సహస్రహాలక’ మహదాన పతి అంటారు .

వీరపురుష దత్తుడు:

  ఇతని కాలంలో ఆంద్రప్రదేశ్లో భోద్ధమతం అత్యాదికంగా వ్యాప్తిచింది .

  అంధు వలనే  ఇతన్ని “దక్షిణాది అశోకుడు ‘’ అంటారు.

  ఇతనువివాహసంబందాల ద్వారా తన రాజ్యాన్ని పట్టిస్టమ్ చేసుకొనుటకు ప్రయాతించాడు.

  ఇతను తన అత్త  శాంతశ్రీయెక్క ఇద్దరి కుమారులైన బాపిశ్రీ,శష్టిశ్రీల ప్రబావంతో బొద్ధమతాన్నిస్వీకరించి ధాని వ్యాప్తికి కృషి చేశాడు.

  నాగార్జునకొండ వద్ద ఒక శిల్పంలోఇతను శివలింగాన్ని కాలుతో తొక్కుతునట్టు చూపబడింది.

  కొండబాలశ్రీ కూడా బొద్దమతాన్నీ ఆదరించింది .

  వీర పురుష దత్తుని కాలంలో ”ఉపాశిక బొధిశ్రీ “అనే మహిళా బొద్ధమతా వ్యాప్తికి తీవ్రంగా కృషి చేశింది.

  ఈమె అమరావతిలో బాందారికుడు అయిన దేవంతుడులేదా బోధిశర్మ యొక్క కుమార్తె.

  ఈమె చూల దర్శిగిరి కొండపై బోద్ద విహార , చైత్యం నిర్మిచింది .

  నాగార్జునకొండపై గల బోధి వృక్షమునకు చుట్టూ ప్రకారం వైదికను నిర్మించిది.

  వీర పురుష దత్తుడు వేయించిన శాసనాలు

1.అల్లూరిశాసనం

2.ఉప్పుగుండూరు శాసనం

3.నాగార్జునకొండ శాసనం

4.అమరావతి శాసనం

5.జగ్గయ్యపేట శాసనం

 ఎంగువల శాంతమూలుడు:

  ఇతని కాలం నుండి సంస్కృతంలో శాసనాలు రాసే సాంప్రదాయం ప్రారంబామయింది .

  ఇతను నాగార్జునకొండ వద్ధ సంస్కృతం శాసనం వేయించాడు.

  ఇతను దక్షిణ బారతదేశంలో హిందూ దేవాలయం లను నిర్మించిన మొట్ట మొదటి బొద్ధరాజు.

  నాగార్జునకొండలో ఈ క్రింది దేవాలయాలను నిర్మించాడు .

1.పుష్పబధ్ర నారాయనస్వామి దేవాలయం

2.కార్తీకెయుని దేవాలయం

3.నంది కేశవర ఆలయం

4.హారతి దేవాలయం

Ikshakulu History In Telugu Free PDF Material Download

  అప్పట్లో మహిళలు సంతానంకొరకు “హారతి దేవాలయం “గాజులు సమర్పించేవారు.

  ఇతని సెన్యాధిపతి”ఎలిసిరి “నాగార్జునకొండ వద్ధ కుమారస్వామి సర్వదేవాది  వాసాన్నినిర్మించాడు .

  ఇతని కాలంలో అబిర రాజు శక శేనుడు నాగార్జునకొండ వద్ధ అష్ట్టభుజ నారాయణస్వామి దేవాలయాని నిర్మించాడు.

రుధ్ర పురుష దత్తుడు :

  ఇతను ఇక్ష్వాకుల చివరి పాలకుడు .

  మొదటగా పల్లవ రాజు సింహావర్మ ఇక్ష్వాకులపై దాడి చేశారు.

  ఇక్ష్వాకుల కాలంలో నాగార్జునకొండ ప్రసిద్ధి చెందినది.

  నాగార్జునకొండ ప్రసిద్ధ విశ్వ విద్యాలయంగా మారింది .

  వీరికాలం నుండి శాసనలపై సంవత్సరాలుప్రస్తావించే సంప్రదాయం ప్రారంబమైంది .

  నాగార్జునకొండ వద్ధ ప్రక్యాత నిర్మాణం – ద్వని విజ్ఞాన కేంద్రం లేధా ప్రేక్షాగారం.

Ikshakulu History In Telugu Free Material DownloadPost a Comment

0 Comments