ముదిగొండ చాళుక్యులు
స్థాపకుడు : కొక్కిరాజు
రాజధాని : ముధిగొండ (ఖమ్మం)
రాజ ఛిహనం : కంటేకాహారమ్
గొప్పవాడు : మూడోవా కుసుమాయుధుడు
శాసనాలు : కోరని ,మేఘల్ చెరువు శాసనాలు
ముదిగొండ చాళుక్యుల వంశవాళ్లి
↓
కొక్కిలి రాజు రణమర్ధుడు
↓
మొదటి కుసుమాయుధుడు(క్రీ .శ 870-895)
↓ ↓
మొదటి విజయాధిత్యుడు (క్రీ.శ 895-910) నిరవదిత్యుడు (క్రీ. శ910935
↓ ↓
రెండోవా కుసుమాయుధుడు (క్రీ.శ 935-960)
↓
రెండవ విజయాధిత్యుడు (క్రీ.శ 960-980)
↓
మూడోవ కుసుమాయుధుడు (క్రీ .శ 980-1000)
↓
↓ ↓ ↓
గొనగ (క్రీ.శ 1000-1025) నిజ్జయరాజ మల్లప్ప (క్రీ.శ 1025-1050) లోభ చలక
↓
నల్గోవ కుసుమాయుధుడు (క్రీ.శ 1050-1075)
↓
బేతరాజు (క్రీ.శ 1075-1100)
↓
అయిదవ కుసుమాయుధుడు
↓
బొట్టు బేత (క్రీ.శ 1125-1150)
↓ ↓
కుసుమాధిత్యుడు నాగతిరాజు(క్రీ.శ 1175-1200)
ఆరోవ కుసుమాయుధుడు(క్రీ.శ 1150-1175)
కొరవి శాసనం ప్రకారం మొదటి కుసుమయుధుని అబ్యర్దనమేరకు పోతమయ్య అనే బ్రహ్మనుడికి కూకి పర్రు అనే గ్రామమును చాళుక్యు భీముడు ధానం ఇచ్చాడు అని తెలుస్తుంధి .
వేములవాడ రాజు అయిన బద్ధెగా వేంగి రాజు చాళుక్యు భీముని పై దండయాత్ర చేసినప్పుడు చాళుక్యు భీమునికి మొదటి కుసుమాయుధుడు సహకరించాడు.
ఈ వంశంలో అంధరి కంటే గొప్పవాడు మొదటి కుసుమాయుధుడు.
నిరవద్యుడు (క్రీ.శ 910-935) :
మొదటి కుసుమాయూదుని తరువాత అతని పెద్ద కుమారుడు అయిన మొదటి విజయాధిత్యుడు శింహాసనాన్ని అదిశ్టించాడు .
మొదటి విజయధీత్యునికి అతని సోదరుడు అయిన నిర్వాధిత్యుని మద్య కలహాలు ప్రారంభమయాయి.
మొదటి విజయధీట్యూనికి, నిర్వాధిత్యుని మద్య అతమ్ కలహాలు గురుంచి కొరని శాసనం తెలియజేస్తుంధి.
అనంతర కాలంలో మొదటి విజయాధిత్యుని కుమారులుకు,నిరవద్యునికి మద్య సత్ససంబంధాలు ఏర్పడ్డాయీ.
నిరవద్యుని మరణతరం మొదటి విజయాదిత్యుని యొక్క కుమారుడైన రెండోవ కుసుమాయూదుడు సింహాసనం అధిస్టించాడు .
Mudigonda Chalukya History PDF Free Download
రెండోవ కుసుమాయుధుడు (క్రీ.శ 935-960)
రెండోవ కుసుమాధుడు తన పిన తండ్రి నిర్వద్యుని అనతరం సిహాసనం అధిస్టించాడు .
ఇతని బిరుదు “వినీత జనశ్రాయుడు”.
రెండోవ కుసుమాయుధుడు రాజకీయాల పరిస్థితుల గురించి కొరవి శాసనం తెలియజేస్తుంధి.
రెండవ విజయధీత్యుని నుండి మల్లప్ప రాజు వరకు గల వారి పేర్లన్ని పేర్కొనాడు. కానీ వారి కార్యకలాపాల గురించి ఏమి పేర్కొనలేదు.
నల్గోవ కుసుమాయుధుడు (క్రీ .శ 1050-1075)
ఇతను గోనయ అనే బ్రాహ్మనుడికి మొఘల్ చెరువు గ్రామాన్ని దానం చేశాడని మొఘల్ చెరువు శాసనం తెలుపుతుంధి.
మొదటి భేతరాజు(క్రీ.శ 1050-1075)
ఇతను నల్గోవ కుసుమాయుధిడి కుమారుడు .
ఇతని కాలంలో నే రాజ్యంలో అల్లకలోలా పరిస్థితులు నెలకొన్నాయ్ .
ఇతన్ని కాకతీయ గుంద్యున ఓడించి కొరివి ప్రాంతాన్ని అక్త్రమించాడు .
తరువాత కాలంలోఇతను విరియాల పాలకుడైన ఎర్రని సహాయంతో కొరివి ప్రాంతాని తిరిగి పొందాడు.
TSPSC Groups Material Free Download
ఈ విషయం విరియాల పాలకుల ద్వారా తెలుశ్తుంధి.
ఐదోవ కుసుమాయుధుడు (క్రీ.శ 110-1125)
ఇతను మొదటి బేతరాజు యొక్క కుమారుడు .
ఇతని బిరుదు మొతైనెగల్ల
నాగపతి రాజు (క్రీ శ.1175-1800)
ఇతను బొట్టు బేతరాజు యొక్క కుమారుడు .
ఇతని బిరుదు వివేకా నారాయణుడు.
కాకతీయ పాలకుడు రుద్రదేవుడు నాగపతి రాజు ను ఓడించి కొరివి ప్రాంతాన్ని ఆక్రమించడాని పి.వి పరబ్రహ్మ శాస్త్రి అనే చరిత్ర కారుడు పేర్కొన్నాడు .
Mudigonda Chalukya History In Telugu Free Download
ముదిగొండ చాళుక్యుల యొక్క పతనాన్ని రేచెర్ల రుద్రుని పాలంపేట శాసనం తెలియజేస్తుంది.
0 Comments