Vemulawada Chalukyulu History In Telugu వేములవాడ చాళుక్యులు చరిత్ర

                                    వేములవాడ చాళుక్యులు

స్టాపకుడు : విక్రమాదిత్య యుద్ద మల్లుడు

మతం    : హైందవం, జైనం

రాజదాని : వేములవాడ

గొప్పవాడు : రెండవ అరికేసరి

చివరివాడు :మూడో అరికేసరి

                             వేములవాడ చాళుక్యులు వంశ వృక్షావళి                               

                   మొదటి వినయాదిత్యుడు – యుద్దమల్లుడు (క్రీ.శ  750-775)

                                ↓                                                               ↓

మొదటి అరికేసరి (క్రీ .శ 775-800)                                       వీర గృహుడు

                                ↓                                                                ↓

మొదటి నరసింహుడు (క్రీ .శ 800-825)

                   ↓                                                           బద్ర దేవుడు    

రెండవ యుద్ద మల్లుడు (క్రీ.శ825-850)

                   ↓

బద్దెగుడు(క్రీ .శ -850-895)

                   ↓

మూడువ యుద్ద మల్లుడు (క్రీ .శ 895-915)

                   ↓

రెండవ నరసింహుడు (క్రీ .శ 915-930)

                   ↓

రెండవ అరికేసరి (క్రీ .శ 930-941)

                   ↓                                                                      ↓

నాగరాజు (క్రీ.శ 941-959)                                                     బద్ర దేవుడు(క్రీ. శ 941-946)

రాష్ట్ట్ర కూట సామంతులుగాతెలంగాణా ప్రాంతంలోరాజ్యం చేసిన పాలకులలో వేములవాడ చాళుక్యులు ఒకరు .



వీరి రాజధాని కరీంనగర్ లోని “వేములవాడ “.

వీరి ఛారిత్రకు ఆధారాలు:

    -కొల్లిపర శాసనం

    -రెండోవా అరికేసరి వేముల వాడ శిలాశాసనం

    -మొడో అరికేసరి షర్బని తామ్రశాసనం

    -పంప కవి యొక్క “విక్రమార్జున విజయం “ గ్రధామ్ .

విక్రమాదిత్య యుద్దమల్లుడు :

ఇతను వేములవాడ వంశ స్తాపకుడు.

ఇతను నిజామాబాద్ జిల్లాలోని “నిండూరు బోధను “ రాజదానిగా పాలన చేశాడు .

ఇతను కొన్ని రాజ్యాలను చిత్రకూట దుర్గాన్ని సాధించాడు.

ఇతను సపాదలక్ష  దేశాన్ని ఏలినట్లు శాసనాలు తెలుపుతున్నాయి .

సపాద లక్ష అనగా లక్షా పాతిక బంగర్రు నాణాలు ఆధాయమ్  గల  దేశమని అర్ధం .

నేటి కరీంనగర్ , నిజామాబాద్ జిల్లాలను వీరి కాలంలో “సపాదలక్ష “ దేశమనే వారు .

రాష్ట్ర కూట రాజు దంతిదుర్గుడు  తన సేనాపతి యుద్దమల్లుని సహాయంతో బాదామి చాళుక్యులను ఓడించాడు .

అందువల్ల దంతిదుర్గుడు యుద్దమల్లునికి నిజామాబాద్ బోదన్ ప్రాంతాన్ని సామంత రాజ్యంగా ఇచ్చాడు .

మొదటి అరికేసరి :

ఇతను యుద్ద మల్లుని కుమారుడు .

రాస్ట్రా కూట చక్రవర్తి  దృవుని సామంతుడు .

తూరుపు చాళుక్యురాజు నాలుగో విష్ణు వర్ద్దనినుపై  దృవుడు జరిపిన యుద్దలలో ఇతను పాల్గొన్నట్లు కొలిపర శాసనం చెబుతునది .

విక్రమార్జున విజయం గ్రంధం ద్వారాఇతను వేంగి , త్రికలింగాలను జైంచాడు అని తెలుస్తుంది

ఈ వియజాల వల్ల రాజయం తూర్పుగా విస్తరించింది.

ఇతను కొల్లిపర తామ్రశాసనం వేయించాడు.

ఇతని రాజ్యం తెలంగాణలోని కృష్ణ నది పరివాహ ప్రాంతమని తెలిపే శాసనాలు – శ్రీశైలం , ఏలేశ్వర శాసనాలు.

బద్దెగుడు:

బద్దెగా బాధేగేశవరాలయాన్ని నిర్మించాడు.

బద్దెగేశవరాలయంను వేములవాడలోని బిమేషవరాలయంగా గుర్తించాడు .

ఇతని బిరుదు ”సోలాడ-గండ “(అపజయమెరుగని  వీరుడు).

సొలగండ అనగా ‘నలబై రెండు యుద్దాలు చేసిన వీరుడు ) అర్ధం .

రాస్ట్రా కూట రెండో కృష్ణుని సామంతుడు.

ఇతని గుణగ విజయాదిత్యుడు (తూర్పుచాళుక్య రాజు ) ఓడించాడు.

తూర్పు చాళుక్యరాజు మూడవ విజయాదిత్యుని చేతిలో మరణించాడు.

రొండవ నరసింహుడు:

రాష్ట్రకూట చక్రవర్తి మూడో ఇంద్రుని పక్షాన ఉత్తరదేశ దండయాత్ర చేశాడు .

ఇతను  లాటదేశాన్ని సప్త ములవాలను జయించాడు .

“కాలప్రియ(కల్పి)” అనే చోట గార్జర ప్రతీహార మహీపాల చక్రవర్తిని ఓడించి విజయ స్తంబాన్ని నాటాడు .

యుమాన నది దాటి కన్యా కుబ్జ నాగర్మ్ చెరీ తన గుర్రాలకు గంగా నది నీరు త్రాగించాడు .

ఇతను మూడో ఇంద్రుని సోదరిని “జాకవ్య”ను పెళ్లి చేసుకున్నాడు.

రెండో అరికేసరి:

ఇతను 2వ నర్సింహుడు ,జాకవ్య కుమారుడు.

వేములవాడ చాళుక్యులలో గొప్పవాడు .

తన మేనమామ మూడో ఇంద్రుని కుమార్తె ‘రేవక నిర్మూడిని “ , మరో రాజకుమార్తే “లోకాంబికను “పెళ్లి చేసుకున్నాడు .

ఇతను రాష్ట్ర కూట రాజు నాలుగో గోవిందుడిని ఓడించాడు.

ఇతని కాలంలో పంపకవి మహాబారత కథతో అరికేషరీ కథను,జోడించి “విక్రమార్జున విజయం “అనే కన్నడ కావ్యాన్ని వ్రాశాడు.

ఇతను వేములవాడ శిలాశాసనం వేయించాడు.

వేములవాడలో అతిద్య గృహం నిర్మించినధి రెండోవా అరికేసరి .

ఇతని బిరుదులు :మహామండలేశ్వర

                   మహాసామంతాధిపతి .

బధ్ర దేవుడు :

రెండవ అరికేసరి తరువాత అధికరంలోకి వచ్చాడు .

వేములవాడలో “శుభదామ జీణాలయం “ను నిర్మించినాడు .

మూడో అరికేసరి :

రెండవ బద్ధెగుడి కుమారుడు .

వేములవాడ చాళుక్యులలో చివరివాడు .

రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణుని సమకాలికుడు.

ఇతను జైనకవి సోమదేవ సూరుని ఆధరించాడు .

ఇతను సోమదేవసూరికి వేములవాడలో సుభరామ జనాలయం ను ధానం చేస్తునట్లు షర్బని శాసనంలో పేర్కొన్నాడు.

సోమదేవసూరి:

ఇతని సుప్రసిద్ద జైన సమయాచార్యుడు .

ఇతని రచనలు:

_యశస్థిలక చంపూ కావ్యము

_నీటి వాక్యమృత

_యుక్త్తచింతమని

బిరుదులు:

_శద్వాదచాలసింహ

_తార్కిక చక్రవర్తి

_కవిరాజు 

          మతం :

వేములవాడ చాళుక్యుల కాలంలో జైనులు, శైవులు ఉండేవారు.

జీనవల్లభుడు జైన మంధిరాన్ని జైనా  మతాబివృద్ధికి పాటుపడ్డాడు.

మొదటి అరికేసరి సద్యో శివాచార్యునికి “బల్మోగా”అనే గ్రామాన్ని దానమిచ్చాడు .

ధానమిచ్చినట్లు “కొల్లిపర”తామ్ర  శాసనం ద్వారా తెలుసుతుంది.

వీరు నిర్మించిన దేవాలయాలు

1.రాజరాజేశ్వర ఆలయం

2.బద్ధెగేశ్వర ఆలయం

ఆర్ధికపరిస్థితి :

భూమి శిస్తు ముక్యఆదాయం

పన్ను వసూలు సుంకాదికారులు ఉండేవారు

వడ్డీ వ్యాపారం ఉండేది

గ్రామం 12 మంధి అదినంలో ఉండేది

1.గ్రామాధికారి  2.న్యాయదికారి 3.కరణం 4.తలారి 5.గ్రైన్ధి (నిరుడుకాడు)6.జ్యోతిష్యుడు 7.కమ్మరి 8.వడ్రంగి  9.చాకలి  10.మంగలి  11.గ్రామోపాద్యాయుడు 12.సుంకాదికారి

వృత్తికారులు :

1.సాలె   2.చర్మకార 3.కంచరి

v అదికారులు :

1.గౌండ  2.గౌడ్ 3.పటేబిరి  4.రెడ్డి

Vemulawada Chalukyulu History In Telugu PDF Free Download

బాషా సాహిత్యాలు :

రెండవ అరికేసరి కవి ,పండితుడు

పంచకవిని “ధర్మపురిని” అగ్రహరంగా ఇచ్చాడు

కన్నడ ఆదికవి – పంపా

పంప రచించిన విక్రమార్జున విజయంలో నాయకుడు – రెండో అరికేసరి

 క్రీ.శ 940లో కార్క్యల శాసనం రచించివేయించిన వాడు – జీనవల్లభుడు (పంపకవి సోదరుడు )

బిరుదులు :

బద్ధెగుడు -  సొలగండ (అపజయంమెరుగని వీరుడు )

సోమదేవసూరి -  1.శాద్వదలచలసింహ

                   2.తార్కిక చక్రవర్తి

శాసనాలు:

మొదటి అరికేసరి : కొల్లిపర శాసనం వేములవాడ చాళుక్యుల గురురించి వివరిచును .

రెండవ అరికేసరి : వేములవాడ శిలాసనం

మూడవ అరికేసరి : శర్బని శాసనం

మూడోవ ఆరికేసరి: “సుభాధమ జీనలయం “(బద్దెగుడు వేములవాడలో నిర్మించిన ) ను జైనాచార్యుడైన సోమసూరికి ధానం చేస్తున్నట్లు శర్బని శాసనం తెలుపుతుంధి .

కవులు :

1.రెండవ అరికేసరి ఆస్థానంలో – పంపకవి  (జైనుడు) – “విక్రమార్జునవిజయమ్ “ అనే కన్నడ కావ్యాన్ని రాశాడు .

2.మూడోవా అరికేసరి కాలంలో – సోమదేవసూరి – 1.”యశస్థిలక చంపూ –సోమదేవసూరి

                                                       2.నీతి వాక్యామృత

                                                       3.యుక్త చింతామణి గ్రందాలు రచించాడు .

నిర్మాణాలు:


సుభాదమ జీనాలయం (వేములవాడ) – బద్ధెగుడు నిర్మించాడు.

Vemulawada Chalukyulu History In Telugu

TSPSC Groups Material Telugu Download

Post a Comment

0 Comments